ప్రభుత్వ పాఠశాలలలో 1 నుండి 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు అందుబాటులో ఉన్న సాంకేతిక అంశాలు / వనరులు ( స్మార్ట్ ఫోన్, టి.వి, కంప్యూటర్, లాప్టాప్, ట్యాబ్ ) తెలుసుకొనుటకు రాష్ట్ర సమగ్ర శిక్ష వారు సర్వే కొరకు ఒక గూగుల్ ఫామ్ లింక్ ను submit చేయాలి.

*ముఖ్య గమనిక*: జిల్లాలోని ఉప విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖధికారులకు, అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు సి. ఆర్. పి. లకు తెలియ జేయునది, 

మన ప్రభుత్వ పాఠశాలలలో 1 నుండి 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు అందుబాటులో ఉన్న సాంకేతిక అంశాలు / వనరులు ( స్మార్ట్ ఫోన్, టి.వి, కంప్యూటర్, లాప్టాప్, ట్యాబ్ ) తెలుసుకొనుటకు రాష్ట్ర సమగ్ర శిక్ష వారు సర్వే కొరకు ఒక గూగుల్ ఫామ్ పంపారు. కనుక జిల్లాలోని ప్రతి ప్రాధమిక, ప్రాధమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలలో చదువుతున్న అందరు విద్యార్థులకు సంబంధించిన కోరిన సమాచారాన్ని ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు సి. ఆర్. పి. ల సహకారం తో ఇవ్వబడిన గూగుల్ ఫామ్
https://forms.gle/unYL9nNUVc1tr3WV9
  ద్వారా తేది. 29-5-2021 సాయంత్రం 4:00 ల లోపు ఖచ్చితంగా సబ్మిట్ చేయవలయును. గూగుల్ ఫామ్ లో ఏమి అడిగి ఉన్నారో ముందుగానే తెలియజేస్తున్నాము. కావున విద్యార్థులు కలిగి ఉన్న సాంకేతిక వనరుల వివరాలను ముందుగానే తెలుసుకొని తదుపరి గూగుల్ ఫామ్ ద్వారా సమాచారాన్ని పంపవలయును.

Note :సాంకేతికత అందుబాటుపై సర్వే లో మీరు సబ్మిట్ చేసిన పిల్లల వివరాలు సబ్మిట్ అయ్యాయో లేదో dashboard ద్వారా మీ పాఠశాల dise code ఉపయోగించి చెక్ చేసుకోండి
  
 *13 జిల్లాల స్కూల్ వారి వివరాలు DISE కోడ్ తో సహా ఇవ్వడం జరిగింది. మీ స్కూల్ లో ఎంత మంది పిల్లల కు సబ్మిట్ చేసారు ఇంకా స్టార్ట్ చెయ్యని పాఠశాలల వివరాలు చెక్ చేసుకోండి.. సబ్మిట్ చేయుటకు ఈ రోజు కూడా సమయం ఇచ్చి ఉన్నారు*



Post a Comment

Previous Post Next Post