AP ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ virtual విధానంలో ప్రసంగం.
Covid-19 దేశంలో ఉధృతంగా ఉంది , సెకండ్ వెవ్ లో మరణాలు అధికంగా ఉన్నాయి. ఫ్రంట్లైన్ వారియర్స్ కు గవర్నర్ విశ్వభుషన్ల్ .
కరొన సంక్షోభ సమయంలో కూడా సంక్షేమ పథకాల కొనసాగింపు 95 శాతం పూర్తి.
నాడు నేడు కింద 15000 స్కూల్స్ ఆధునీకరణ
అమ్మ ఒడి పథకం కింద 45.5 వేల మందికి లబ్ధి
విద్యా కానుక ద్వారా 47,000 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని తెలియజేశారు.
AP బడ్జెట్ సమావేశాలు
2021-2022 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతున్న మంత్రి
బుగ్గన
వైద్యం ఆరోగ్యానికి 13, 830 కోట్లు
విద్యా పథకాలు కు 24, 624 కోట్లు
ఆసుపత్రిలో నాడు నేడు పథకం కోసం 1525 కోట్లు
రైతుల పథకాలు
అమ్మఒడి పథకం కోసం 6,150 కోట్లు
జగనన్న విద్యా కానుక 750 కోట్ల
స్కూళ్ళు లో నాడు నేడు కు 3500 కోట్లు
జగనన్న గోరుముద్ద 1200 కోట్లు
కోవిడ్ పై పోరాటానికి 1000 కోట్లు
ఉన్నత విద్యకు. 1373 కోట్లు
Post a Comment