AP పది పరీక్షలు వాయిదా? మరి ఇంటర్ పరీక్షలు?

గతంలో ప్రకటించిన షెడ్యుల్ ప్రకారం పది పరీక్షలు జూన్ 7 నుంచి జరగాలని భావించిన , కరోనా తీవ్రత నేపధ్యంలో పది పరీక్షలు ఒక నెల పాటు వాయిదా వెయ్యాలని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం ,ఈ దస్త్రం ప్రస్తుతం సీఎం వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.ఎప్పటికీ పలు రాష్ట్రాలు CBSE తో పాటు పది పరిక్క్రలు రద్దు చేయగా మిగిలిన రాష్ట్రాలు వాయిదా వేశారు,కేవలం కేరళ,బీహార్ రాష్ట్రాలు మాత్రమే పది పరీక్షలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు. 


పది అంతర్గత మార్కులు పక్రియ వేగవంతం.

పది పరీక్షలు నిర్వహించాలని పక్షంలో అంతర్గత మార్కుల ఆధారంగా ఫలితాలు ప్రకటించిన అవకాశం ఉంది కావున అంతర్గత మార్కుల పక్తియను వేగవంతం చేశారు.ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం లో అంతర్గత మార్కుల ఆధారంగా ఫలితాలు ప్రకటించిన విషయం గమనార్హం.

టీచర్లకు vaccination పక్తీయ పూర్తి అయిన తర్వాతే ఇంటర్ వివిధ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నాం.
విద్యాశాఖ మంత్రి అడిములపు సురేష్.

విద్యార్థుల భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షలు Corona తీవ్రత తగ్గిన తర్వాత సమీక్ష నిర్వహించి తగిన నిర్ణయం తీసుకొంటామని మంత్రి అన్ని రాష్ట్రాలు కు జరిగిన సమావేశం లో తెలియ జేశారు.

అధిక రాష్ట్రాలు ఇంటర్ పరీక్షలు జరపడానిక
 మొగ్గు చూపుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పక్రియల్
 

Post a Comment

Previous Post Next Post