కృష్ణపట్నం ఆయుర్వేద మందు రేపు అనగా 21వ తారీఖున కేవలం పాజిటివ్ కేసులకి మాత్రమే ఇవ్వబడును*
రేపు 25000 మందికి మంది పంపిణీ చేయవచ్చు. మందు కోసం వచ్చే వారు. ఉదయం 4గంటలకే రాగలరు. మధ్యాహ్నం వరకే పంపిణీ జరుగును.
కృష్ణ పట్నం గ్రామంలో బో నిగి ఆనందయ్య గారు కరోనా రాకుండా ఉండేందుకు మరియు పాజిటివ్ వచ్చినవారికి కొన్ని వనమూలికలతో తయారుచేసిన కరోనా మందు ఉచితముగా ఇవ్వబడుతుంది
ఫ్లాష్ :భౌతిక దూరం పాటిస్తూ మందు పంపిణీ చేయడానికి అధికారులు అనుమతి
బొనిగి.ఆనంద్ అనే అతను గత కొన్ని సంవత్సరాలనుండి పాము కాటుకి, తేలు కాటుకీ ఆకు పసురు, అలాగే కొన్ని రకాల జబ్బులకు ఆయుర్వేద మందులు ఇస్తున్నాడు. సెకండ్ వేవ్ లో కృష్ణపట్నం లో 60పాజిటివ్ కేసులోచ్చాయి. వారిలో 4నలుగురు ఐసీయూ లో చేరారట.
అప్పుడు ఆనంద్ గారు కొన్ని వనమూలికలు, పత్రములు, వంటల్లో వాడే ఔషదగుణాలు కలిగిన దినుసులను ఉపయోగించి మందును తయారుచేసాడు. ఈ మందును ఆ గ్రామం లోని కరోనా రోగులకు ఇచ్చాడు. వారందరూ త్వరగా కోలుకొన్నారట. వెంటనే నెల్లూరు లో హాస్పిటల్ నందున్న తమ గ్రామస్తులను తీసుకొచ్చి మందును ఇవ్వడం జరిగింది. వారు కూడా కరోనా నుండి బయటపడ్డారు.
దానితో ఊరిలోని గ్రామస్తులు కొందరు విరాళాలు వేసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల పేదవారికి మందును ఇచ్చేందుకు తయారుచేసి వారికి అందచేశారు. అలాగే ఆ ఊరి లోని గ్రామస్తులు ఆ మందును ఇతర గ్రామాలలో ఉన్న తమ బంధువులకు పంపారు. ఇది ఆ నోటా, ఈ నోటాపడి చుట్టు ప్రక్కల గ్రామాల నుండి కృష్ణ పట్నం గ్రామానికి వెళ్లి మందును తెచ్చుకొని తాగారు. కొన్ని గ్రామాలైతే 100% ఆ మందును వాడారట.
ఈ మందును మూడు రకాలుగా ఇస్తారు. కోవిడ్ రాకుండా, పాజిటివ్ ఉన్నవారికి, ఐసీయూ లాంటి తీవ్రసమస్యలు ఉన్న వారికి మూడు రకాల మందులిస్తారు. వారి నుండి ఎటువంటి డబ్బులు తీసుకోరు. ఎవరైనా దాతలు ఇస్తే ఆ మందుతాయారిలో ఉపయోగించే వస్తువులను తీసుకొంటారు.
Ayurveda మందుకు ఎటువంటి అనుమతులు లేవని కొందరు లోకాయుక్త కు ఫిర్యాదు చేయడంతో మందు పంపిణీ అధికారులు ఆపేశారు.
ఆయుర్వేదంలో కరోనాకు 5 రకాల మందులు-వాటి తయారీ విధానం తో సహా- సంచలనం సృష్టించిన నెల్లూరుజిల్లా కృష్ణపట్నం ఆయుర్వేదమందు పంపిణీపై ఆజిల్లా కలెక్టర్ లోకాయుక్తకు సమర్పించిన రిపోర్ట్..
కృష్ణ పట్నం
ఆనందయ్య గారి నెంబర్...6281025921
ఆయుర్వేద మందు..
Covid-19 కొరకు....
Post a Comment