నెల్లూరు కృష్ణపట్నం వారి కరోన మందు లోని దినుసుల మోతాదు వివరాలు
1. మందు పెరు P. పాజిటివ్ ఉన్నవారికి, లేనివారికి
తెల్ల జిల్లేడు. 100 గ్రాములు
మారేడు ఇగురు 200".
నేరేడు ఇగురు. 200".
వేప ఇగురు. 200"
డావర డంగి 200
(బుడ బుడసాకు)
అల్లము.
నల్ల జీలకర్ర
పట్టా (దాల్చినచెక్క)
పసుపు
తోకమిరియలు
పచ్చకర్పూరం
ఫిరంగిచెక్క
50 గ్రా
పై దినుసులు ఒక్కొక్కటి ఒక ఫలం (35 గ్రాములు)
తాటిబెల్లం. తగినంత
తగినంత
2. మందు పేరు F పాజిటివ్ ఉన్నవారికి
వుప్పింటాకు. 1kg
అల్లము.
నల్లజీలకర్ర
పట్టా(దాల్చినచెక్క)
పసుపు ||
మిరియలు
పిప్పళ్ళు
జాజికాయ
పచ్చకర్పూరం
పై దినుసులు ఒక్కొక్కటి ఒక ఫలం (35 గ్రాములు)
తాటిబెల్లం. తగినంత
తే నే . తగినంత
3. మందు పేరు L పాజిటివ్ ఉన్నవారికి
నేల ఉసిరిక. 1/2 kg
గుంటగలగర. 1/2 kg
అల్లము. "
నల్లజీలకర్ర
పట్టా(దాల్చినచెక్క)
పసుపు
మిరియలు
పిప్పళ్ళు
జాజికాయ
పచ్చకర్పూరం
పై దినుసులు ఒక్కొక్కటి ఒక ఫలం (35 గ్రాములు)
తాటిబెల్లం. తగినంత
4. మందు పేరు K పాజిటివ్ ఉన్నవారికి
పెద్దపల్లెరుకాయలు. 1 kg
అల్లము.
నల్లజీలకర్ర
పట్టా(దాల్చినచెక్క)
పసుపు
మిరియలు
పిప్పళ్ళు
జాజికాయ
పచ్చకర్పూరం
పై దినుసులు ఒక్కొక్కటి ఒక ఫలం (35 గ్రాములు)
తాటిబెల్లం. తగినంత
తేనె. తగినంత
4. మందు పేరు K పాజిటివ్ ఉన్నవారికి
పెద్దపల్లెరుకాయలు. 1 kg
అల్లము.
నల్లజీలకర్ర
పట్టా(దాల్చినచెక్క)
పసుపు
మిరియలు
పిప్పళ్ళు
జాజికాయ
పచ్చకర్పూరం
పై దినుసులు ఒక్కొక్కటి ఒక ఫలం (35 గ్రాములు)
తాటిబెల్లం. తగినంత
తేనె. తగినంత
5.కంటి డ్రాప్స్
తేనే 1kg
తోకమిరియలు 100 గ్రాములు
ముల్లవంకాయలు ఒక చారేడు
( నేల ములక, నేల వాకుడు)
(నేల వాకుడు పండ్లు బాగా దంచి గుడ్డలో పిండగా వచ్చిన జ్యూస్ ను వాడాలి)
పై మూలికలు బాగా దంచి రసం తీసి పెట్టుకుని పిప్పిని మైనము వలె నూరుకొని, ఒక పాత్రలో పై ములికరసము + తాటిబెల్లము, కలిపి ఉడికించి అంతా ఉడికి మట్టి వాసన వచ్చినపుడు దించి తేనె కలిపి వాడుకొనవలెను.
మందు వాడే పద్దతి
P:కుంకుడు గింజంత ఉదయం, సాయంత్రం 3 రోజులు వాడాలి
F: మధ్యాహ్నం భోజనం తరువాత కుంకుడు కాయంత రోజుకు ఒకసారి 2 రోజులు వాడాలి
L: సాయంత్రం 5 గం కుంకుడు గింజంత రోజుకు 1 సారి 2 రోజులు వాడాలి.
K: పై మందులు కు గాప్ ఇచ్చి రోజుకు ఒకసారి 2 రోజులు వాడాలి
పై మందులు పాజిటివ్ లేనివారు P మందు ఒక్కసారి వాడితే చాలు
పాజిటివ్ ఉన్నవారు
P, మూడు రోజులు
F, L, K రెండు రోజులు వాడాలి
P= పాజిటివ్ ఉన్నవారికి, లేనివారికి తీసుకుంటే కోనిడ్ రాదు
E.K. L= పాజిటివ్ ఉన్నవారికి మాత్రమే.
F. K. L మూడు పాజిటివ్ వారికి వాడాలి
కృష్ణపట్నం బి. ఆనందయ్య గారి సెల్ నెంబర్ 6281025921
Post a Comment