ఆంధ్ర ప్రదేశ్ లో లో కరోనా తీవ్రత అధికమవడంతో నెలరోజులుగా ప్రభుత్వం కర్ఫ్యూను విధించింది. అయినప్పటికీ కొన్ని జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఇప్పటికీ తగ్గలేదు కర్ఫ్యూ సమయంలో ఉదయం 6 గంటల నుండి 12 గంటల సమయం వరకు సడలింపులు ఇచ్చారు. దీంతో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ ఉన్నాయి కానీ కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా తూర్పుగోదావరి , చిత్తూరు జిల్లాలో ఇప్పటికీ కరోనా అదుపులోకి రాలేదు,కావున కర్ఫ్యూను పొడిగించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనిపై సోమవారం సీఎం జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం కనబడుతుంది.
ఇదిలా ఉండగా చిత్తూరు జిల్లాలో కేసులు అధికమవడంతో జూన్ 15 వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు, ఇంచార్జీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ప్రకటించారు, ఇప్పటివరకు 6 నుండి 12 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు సడలింపులు ఇచ్చారు ,దానిని 6 గంటల నుండి 10 గంటల వరకు కుదిస్తూన్నట్లుగా తెలియజేశారు. చిత్తూరు జిల్లాలో నిన్న ఒక రోజు 2291 ఇ పాజిటివ్ కేసులు నమోదు కాగా 15 మంది మరణించారు ఇప్పటివరకు జిల్లాలో లో ఒకటి పాయింట్ 85 లక్షల మంది కరుణ బారిన పడ్డారు 1.63 లక్షల మంది కోలుకున్నారు 1254 మంది మరణించారు కర్ఫ్యూను జూన్ 15 వరకు చిత్తూరు జిల్లాలో కఠినంగా అమలు చేయనున్నట్లు మంత్రి ఇ తెలియజేశారు ఇదిలా ఉండగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూను పొడిగించే విషయము ఈరోజు లేదా రేపు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది.
Post a Comment