e - కంటెంట్ క్రియేటింగ్.
మన పాఠ్యాంశాలు వీడియోల రూపంలో తయారుచేసుకుని విద్యార్థులకు అర్థవంతంగా బోధించడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి.
మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకోసం కొంతమంది ఉపాధ్యాయులకు 2020 లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.
మనమందరం కూడా e - కంటెంట్ క్రియేట్ చేయడం నేర్చుకోవడం అనేది తప్పనిసరి.
కంప్యూటర్ అవసరం లేకుండా..
కేవలం మన దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ తోనే మనకు కావలసిన విధంగా మన తరగతి పాఠ్యాంశాలు సులభంగా తయారు చేసుకునే విధంగా ఆన్లైన్ ద్వారా మన అందరికోసం శిక్షణ ఇస్తున్నారు.
దీక్ష APP లో ఇస్తున్న CDP శిక్షణలో *Course -III* లో భాగంగా (29.5.2021 నుండి 1.6.2021 వరకు) ఇటువంటి శిక్షణ ఇవ్వటం జరుగుతుంది.
Post a Comment