మీ Treasury ID తో మీ salary details తెలుసుకోండి
AP govt Employees pay slip download
You will receive an OTP enter and submit that's it your salary details will appear
ప్రస్తుతానికి cgms site లో OTP రావడంలేదు కావునPay details తెలుసుకోవడానికి క్రింది video చూడండి.
.
* క్రింది లింక్ క్లిక్ చేయండి
క్రింద drop down menu లో
Beneficiary account statement ను click చేయండి.
క్రింది window open అవుతుంది.
* Enter your Beneficiary code (your cgms id)
Select month and click display
*క్రింది విధంగా display అవుతుంది
Post a Comment