*DIKSHA APP ద్వారా నిర్వహిస్తున్న CLEP Online Training Programme 7.5.21 to 1.6.21 వరకు జరిగింది.*
*ఈ సమయంలో Course లో జాయిన్ కాలేక పోయిన వారికి, జాయిన్ అయి మధ్యలో ఆపేసిన వారికోసం రేపటినుండి అనగా 02.6.21నుండి 10రోజుల పాటు అన్ని మాడ్యూల్స్ ఓపెన్ చేయటం జరుగుతుంది. కావున ఈ అవకాశాన్నీ వినియోగించుకో వలయును .*
*అలాగే ఈ శిక్షణ తరగతులు గురించి మీ అభిప్రాయాలను తెలుపుటకు గూగుల్ ఫారం ఇవ్వబడువుతుంది. మీ అభిప్రాయాలను తెలియ చేయవలసిందిగా దీక్ష స్టేట్ టీం కోరుచున్నద
**CPD COURSE Enrollment direct LINKs given below: *
You can also click on the link in the below image to join the course
Post a Comment