నేటి కోవిడ్ 19 కేసుల వివరాలు:
• రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM) 0 1,02,876 సాంపిల్స్ ని పరీక్షించగా 6,770 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారించారు.
కోవిడ్ వల్ల చిత్తూర్ లో పన్నెండు మంది, తూర్పు గోదావరి లో ఏడుగురు, పశ్చిమ గోదావరి లో ఏడుగురు, శ్రీకాకుళం లో ఆరుగురు, అనంతపూర్ లో నలుగురు, విశాఖపట్నం లో నలుగురు, వైఎస్ఆర్ కడప లో ముగ్గురు, కృష్ణ లో ముగ్గురు, ప్రకాశం లో ముగ్గురు, విజయనగరం లో ముగ్గురు, గుంటూరు లో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు మరియు నెల్లూరు లో ఇద్దరు మరణించారు.
గడచిన 24 గంటల్లో 12,492 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని (Recovered) సంపూర్ణ
ఆరోగ్యవంతులు అయ్యారు నేటి వరకు రాష్ట్రంలో 2,04,50,982 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.
Post a Comment