AP Today Covid19 Health Bulletin 17/06/21

తేదీ: 17/06/2021 

నేటి కోవిడ్ 19 కేసుల వివరాలు:

• రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,02,712 సాంపిల్స్ ని పరీక్షించగా 6,151మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్దరింపబడ్డారు.

* కోవిడ్ వల్ల చిత్తూర్ లో పన్నెండు మంది, ప్రకాశం లో ఏడుగురు, గుంటూరు లో ఆరుగురు తూర్పు గోదావరి లో ఐదుగురు, అనంతపూర్ లో నలుగురు, కృష్ణ లో నలుగురు, పశ్చిమ గోదావరి లో నలుగురు, వైఎస్ఆర్ కడప లో ముగ్గురు, నెల్లూరు లో ముగ్గురు, శ్రీకాకుళం లో ముగ్గురు, విశాఖపట్నం లో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు మరియు విజయనగరం లో ఇద్దరు మరణించారు.

*47,78 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని (Recovered)ఆరోగ్యవంతులు అయ్యారు నేటి వరకు రాష్ట్రంలో 2,08,39,147 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.



Post a Comment

Previous Post Next Post