CBSE 12 వ తరగతి పరీక్షలు రద్దు

*CBSE 12వ తరగతి పరీక్షలు రద్దు*

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దయ్యాయి. ప్రధాని అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రధాని వెల్లడించారు. ఫలితాల గురించి త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
CBSE పదవ తరగతి  పరీక్షలు గతంలోనే రద్దు అయిన విషయం తెలిసిందే.

Post a Comment

Previous Post Next Post