EAPCET 2021 Entrance Exam Notification is Going To be Realeased On June 24

EAPCET 2021  Entrance Exam Notification is Going To be Realeased On June 24

                               మంత్రి ఆదిమూలపు సురేష్

ఏపీ లో EAPCET ఎగ్జామ్స్ ఎంట్రెన్స్ టెస్ట్ ,ఈనెల 24న నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. గతంలో దీనిని ఎంసెట్ గా పిలిచేవారు మెడికల్ ఎంట్రెన్స్ నీట్ పరిధిలోకి వెళ్లి నందువల్ల M అనే అక్షరాన్ని తీసేసి P అనే అక్షరాన్ని చేర్చి EAPCET (Engineering, Agriculture, Pharmacy,Common Entrance Test)  పిలుస్తున్నారు. June26 నుంచి జూలై 25 వరకు 30 రోజులపాటు ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ స్వీకరణ ఆగస్టు 19 నుంచి 24 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలియజేశారు.



*నోటిఫికేషన్ వివరాలు


*జూన్ 24న నోటిఫికేషన్ విడుదల

*జూన్ 26 నుంచి జూలై 25 వరకు అప్లికేషన్ స్వీకరణ

*జూలై 26 నుంచి ఆగస్టు 5 వరకు 500 అపరాధ రుసుముతో అప్లికేషన్స్ స్వీకరణ

*ఆగస్ట్ 6 నుంచి ఆగస్టు 10 వరకు 1000 అపరాధ రుసుము అప్లికేషన్స్ స్వీకరణ

*ఆగస్ట్ 11 నుంచి ఆగస్టు 15 వరకు 5000 అపరాధ రుసుముతో అప్లికేషన్స్ స్వీకరణ

*ఆగస్టు 16 నుంచి ఆగస్టు 18 వరకు 10000 అపరాధి రుసుముతో అప్లికేషన్స్ స్వీకరణ.

*ఆగస్టు 19 నుంచి 24 వరకు ఎగ్జామ్స్ నిర్వహణ





Post a Comment

Previous Post Next Post