*COVID-19 Treatment తీసుకున్న ఉపాధ్యాయులు G.O.Rt.No.30 Dated 29.01.2021 ప్రకారం 2 లక్షల వరకూ మెడికల్ రిఎమ్బర్స్ మెంట్ కి ఆన్లైన్ లో పెట్టు కోవచ్చు.*
*ఆన్లైన్ లో మెడికల్ రిఎమ్బర్స్ మెంట్ కి అప్లై చేసుకోవడానికి కావలసిన Forms.*
*1.Emergency Certificate*
*2.Essentiality Certificate*
*3.Discharge Summary*
*4.Hospital Recognation Copy*
*5.Abstract of Bills*
*6.Application Reqesting of Individual*
*7.DDO Covering Letter*
*8.Check List*
*9.Appendix II*
*10.Non-Drawal Certificate*
*11.Dependent Certificate(if self no need)*
*12.M R*
*13.Spell of Claim*
*పై సర్టిఫికెట్స్ అన్నిటి పై DDO గారి సంతకం పెట్టించాలి.*
*వీటిని స్కాన్ చేసుకొని ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.*
Post a Comment