**AP NEW DA ARREARS CALCULATOR**
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ 51 ద్వారా న్యూ DA(33.536%) ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మీ ప్రస్తుత బేసిక్ పే తో 01.01.2019 నుండి 30.06.2021 వరకు గల డి.ఏ బకాయిలు నెలా వారి స్టేట్మెంట్ మరియు మొదటి వాయిదా నుండి మూడు వాయిదా వరకు మీరు పొందే డి.ఏ Arreares మనకి ఎంత వస్తుందో కింది వెబ్ పేజీలో సులభంగా తెలుసుకోవచ్చు మరియు డౌన్లోడ్ చేసుకోవచ్చు*
Post a Comment