Items to be registered in the Government Employee Service Register

ప్రభుత్వ ఉద్యోగి సర్వీసు రిజిస్టర్లో నమోదు చేయవలసిన అంశాలు

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సర్వీసు రిజిస్టర్ (ఎస్ఆర్) ఉంటుంది. ఆ రిజిస్టర్ (పుస్తకం)లో ఉద్యోగికి సంబంధించిన పూర్తి సమాచారం నమోదు చేసుకోవాలి. దాని ఆధారంగా సర్వీసు సాగుతుంది. రిజిస్టర్ ఉంచాల్సిన వివరాలు తెలుసుకుందాం...

01. నియామకపు ఉత్తర్వు.. 02. చేరిన తేది.

03. స్వస్థలం.

04. విద్య 05. పుట్టుమచ్చలు.

06. సర్వీసు పుస్తకం 8వ కాలమ్లో ఉద్యోగి సంతకం, తేదీ. 07. ప్రతి సంవత్సరం ఉద్యోగి తన సర్వీసు రిజిస్టర్ను పరిశీలించుకుని సంతకం చేయాలి.

08. నెల మొదటి తేదీన ఉద్యోగంలో చేరిన వారు ఆ ముందు నెల ఆఖరు తేదీన రిటైర్ అయినా ఇంక్రిమెంట్ కలుస్తుంది.

 09. డూప్లికేట్ సర్వీసు పుస్తకం అధికారికంగా ఉంచుకోవచ్చు. దీనివల్ల ఎంట్రీలు సక్రమంగా ఉన్నది. లేనిదీ సరిచూసుకోవచ్చు.

10. 1-4 నుండి 31-3 వరకు సర్వీసు వెరిఫికేషన్ నమోదు చేయాలి.

 11. ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్స్.

12. సరెండర్ ప్రొసీడింగ్స్.

13. గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం తేది 1-11-84 నుండి...

 14. ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ 1977 నుండి అమల్లోకి వచ్చింది. బేసిక్ పేలో వృద్ధి వచ్చినప్పుడు ఉద్యోగి ఎఫ్.బి.ఎఫ్. గ్రూపన్ను మార్చి నమోదు చేయాలి.

15. ఎర్నడ్లీప్ హాప్-పే లీవ్, ఎక్సట్రా ఆర్డినరి లీవ్లు ప్రొసిడింగ్స్. 16. ఎర్నడ్లీప్ హాప్-సేలీప్, ఎక్సట్రా ఆర్డినరీ లీప్లకు వెరిఫికేషన్

17. ఏ కారణంగా చేతనైనా దీర్ఘకాలం సెలవులు పెట్టి డ్యూటీలో చేరిన తర్వాత లీవ్ మంజూరు చేసినప్పుడు నిల్వ ఉన్నంతవరకు ముందుగా ఇయల్ తదుపరి హెచ్.సి.ఎల్. మిగిలినడానికి ఇ.ఓ.ఎల్, మంజూరు చేస్తారు. ఇ.ఓ.యల్. పీరియడ్ను తప్పనిసరిగా సర్వీసు వెరిఫికేషన్ ఎంట్రీ వేయాలి.

18. ఎల్.టి.సి. ఆదర్ డ్యాన్ హెూం టౌన్, హెూం టౌన్

19. ఎల్.టి.సి. డిక్లరేషన్.

20 లీవ్ ఎకౌంట్,

21, హాప్ పే లీష్ ఎకౌంట్

22. పే పిక్సేషన్ ఎంట్రీలు.

23. నామినీ సహ కుటుంబ సభ్యుల వివరాలు. 

24. స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు 8-16-24 కాంక్షన్ ఆర్డర్ ఎంట్రీలు.

25. ఉంటే స్పెషల్ గ్రేడ్ ఎంట్రీ.

26. ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ శాంక్షన్ ఆర్డర్

27. బదిలీ సమయంలో రిలీవ్ ఎంట్రీ.

28. సర్వీసు వెరిఫికేషన్ ఎంట్రీ.

29. గ్రూపు ఇన్సూరెన్స్ ఎంట్రీ, సర్వీసు పుస్తకంలో వ్రాయాలి.

30. ట్రాన్స్ ఫర్ పై వచ్చి జాయిన్ అయిన ఎంట్రీ. 

31. జర్నీ పీరియడ్ ఎనైల్ చేసుకున్న ఎంట్రీ.

32. ఏ కారణంతో ట్రాన్స్ఫర్ ఎంట్రీ (ఈ ఎంట్రీలు వేయించుకుంటే సీనియారిటీ లిస్టులో న్యాయం జరుగుతుంది. 

33. సంతకాలు కాని ఎంట్రీలు ఉంటే జాగ్రత్తగా చూసుకొని సంతకాలు చేయించుకోవాలి.

34. ఏదైనా సందర్భంలో సంబంధిత రికార్డులు అందుబాటులో లేనప్పుడు సంబంధిత ఉద్యోగి అఫిడవిట్ ఇస్తూ ఆ కాలంలో తనతో కలిసి పనిచేసిన మరొక తోటి ఉద్యోగి ఆఫిడవిట్ దాఖలు చేసి ఎంట్రీ వేయించుకోవచ్చు.

35. ప్రత్యేక ప్రోత్సాహక, ప్రోత్సాహక ఇంట్ల

సర్టిఫికేట్లు మోడల్స్, పొందినట్లైతే అలాంటివి కూడా

సర్వీసు పుస్తకంలో నమోదు చేస్తారు.

36, జి.పి.ఎఫ్ అకౌంట్ నెం.

37, ఎ.పి.జి.ఎల్.ఐ. నెం.

38. కుల ధృవీకరణ నమోదు.

 39. ఎంప్లాయి ఐ.డి. నెం.

40. 610 జీ.ఓ. ప్రకారం లోకల్ స్టేటస్ నమోదు.

41. ఎఫ్.ఆర్. 26 డి2 సర్టిఫికేట్ కూడా లీవ్ మంజూరు. ప్రొసిడింగ్సుతో పాటుగా సర్వీసు రిజిస్టరులో నమోదు చేయాలి.

42. సర్వీసు క్రమబద్దీ ప్రొహిబిషను ఎంట్రీ.


సర్వీస్ రిజిస్టర్ పోతే ఏంచేయాలి

Post a Comment

Previous Post Next Post