STUDENT ENROLLMENT CSE SITE NEW ADMISSION OPTION ENABLE
న్యూస్టూడెంట్ ను ENROLLచేయాలంటే ముందుగా
*స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్రి రిజిస్ట్రేషన్ ఫారం1 fill చేయాలి
*ఆ తర్వాత నే ఫారం 2 FIIL.చేయాలి
NOTE: 1)ఫారం1ను పూర్తి చేసి ఫారం 2 అసంపూర్తిగా ఉన్నచో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పూర్తి కానట్లే
2) పారం1,2 రెండు వివరాలు అసంపూర్తి ఉన్న కూడా రిజిస్ట్రేషన్ కాదు.
Post a Comment