డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి సూచనల మేరకు సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు /స్కూల్ అసిస్టెంట్స్ మరియు సమానమైన క్యాడెర్స్ యొక్క తాత్కాలిక సీనియార్టీ జాబితాను అన్ని జిల్లాల విద్యాశాఖ వెబ్ సైట్స్ నందు ఉంచబడినవి.
సదరు జాబితా పై ఏమైనా అభ్యంతరములు వున్నచో వాటికి సంబంధించిన పత్రాలు మరియు సర్విస్ రిజిస్టర్ నకలును సంబంధిత మండల విద్యాశాఖాదికారి /ప్రధానోపాధ్యాయుల వారి యొక్క దృవీకరణతో 30/07/2021 లోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయము నందు అందచేయవలెను. సకాలములో రాని అభ్యంతరములను స్వీకరించబడవు.
CHECKLIST FOR SGTs FOR PROMOTION TO THE POST OF SCHOOL ASSISTANTS
DDO HM COVERING LETTER FOR ADDING-MODIFICATIOIN IN SENIORITY LIST.
Seniority List Check List, Declaration Form
Proforma for Objections inclusions
Post a Comment