Covid Vaccine Certificate ను ఇప్పుడు సులభంగా Whatsapp ద్వారా పొందండి.
MyGov కరోనా హెల్ప్‌డెస్క్‌లో కొత్త ఫీచర్ ఇది
క్రింది లింక్ ను క్లిక్ చేయండి మీ వాట్సప్ ను సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సెలెక్ట్ చేసుకోండి My Gov Corona help desk whatsapp contact number open అవుతుంది
Chat box lo Download certificate ani type చేయండి మీ నెంబర్ తో రిజిస్టర్ అయిన Covid certificates names కనిపిస్తాయి వాటిలో మీకు కావలిసిన నంబరును chat box లో ఎంటర్ చేయడం ద్వారా OTP వస్తుంది,OTP enter చేయడం ద్వారా Vaccine Certificate ను మీరు పొందుతారు.తర్వాత "y" ani type చేయడం ద్వారా మీ ఫ్యామిలీ మెంబెర్స్ Covid Vaccine Certificate ను కూడా పొందవచ్చు.
లేదా సింపుల్ గా 9013151515 నంబరును మీ వాట్సప్ contacts లో save చేసుకొని చాట్ బాక్స్ లో Download certificate అని టైప్ చేయడం ద్వాారాOTP వస్తుంది,OTP enter చేయడం ద్వారా. మీీీీీీీీ Covid
Vaccine certificate పొండవచ్చు.
you c an download your vaccine certificate from MyGov Corona Helpdesk!
1
Simply type 'Covid Certificate' and enter OTP to get your certificate.
We are happy to announce that now you can download your vaccine certificate from MyGov Corona Helpdesk!
— MyGovIndia (@mygovindia) August 8, 2021
Simply type 'Covid Certificate' and enter OTP to get your certificate. https://t.co/TuOChc4yW4 #IndiaFightsCorona pic.twitter.com/8PZjotM796
Post a Comment