Download IMMS APP New Version 1.2.1 Link Available

*IMMS APP 1.2.1 Update అయ్యింది. New Version లో జూన్ జులై Dry Ration ఆప్షన్ ఇచ్చారు. పాత వెర్షన్ పనిచేయదు, అన్ని పాఠశాలల వారు New version ను Install చేయాల్సి ఉంటుంది. New Version కోసం క్రింది లింక్ ను క్లిక్ చేయండి.

*Updated on: 02.08.22021*

*NEW VERSION FEATURES:* 

 
1. Dry ration phase-1 (12-Jun to 31-Jul-2021)

 2. Schools level Cleaning Chemicals, Tools, and Bathroom plastic accessories details entry and acknowledgment generation in HM login.

 3. Incinerator and Vending machine details entry in exceptional schools.

*Old Version uninstall చేసుకొని New Version install చేసుకోవలెను.*

Download చేసుకొనుటకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.


Post a Comment

Previous Post Next Post