IMMS యాప్ లో TMF CLEANING MATERIALS AND TOOLS ఎంట్రీ చేయడం ఎలా?
ప్రధానోపాధ్యాయులు అందరూ పాఠశాలకు తీసుకున్నటువంటి శానిటేషన్ మెటీరియల్ వివరాలను IMMS యాప్ లో నమోదు చేయవలసి ఉంటుంది. IMMS App latest version 1.2.1 ను డౌన్లోడ్ చేసుకొని శానిటేషన్ మెటీరియల్ వివరాలను నమోదు చేయండి.
Post a Comment