New Child Entry Option Enable in Child Info Website

New Child Entry Option Enable in Child Info Website 
SITE OPEN అయిన తర్వాత పై చిత్రంలో చూపిన విధంగా 1,2,3,4 ప్రకారం అడ్మిషన్ల ప్రక్రియ మొదలు

NOTE : మొదట స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ (BASIC DETAILS) చేసి సబ్మిట్ చేసిన తర్వాతనే స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ ఓపెన్ అవుతుంది.

స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ కొత్తగా చేరే పిల్లవాని ఆధార్ నెంబర్ తో బేసిక్ డీటెయిల్స్ select చేస్తే entry ఫారం ఓపెన్ అవుతుంది.

1.STUDENT BASIC DETAILS

2.PARENT BASIC DETAILS ఆధార్ నెంబర్,బాంక్ అకౌంట్ డీటెయిల్స్, IFSC కోడ్,పేరెంట్స్ మొబైల్ నంబర్స్

3. OTHER DETAILS

BLOOD గ్రూప్

EMAIL ID MOLE1,2 ఇవి ఇచ్చిన తర్వాత ఫారం సబ్మిట్ అవుతుంది.

NEXT స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ వెళ్తే

ఓపెన్అవుతుంది.


న్యూ అడ్మిషన్లు చైల్డ్ ఇన్ఫో కొత్త సైట్ 'నింపడానికి క్రింది సమాచారం అవసరం లో అవుతుంది. గత సంవత్సరానికి ఇప్పటికీ మార్పు గమనించ గలరు. మారిన ప్రకారం ఆన్లైన్ లో అడ్మిషన్ చేయడానికి పై డీటైల్స్ రెడీ చేసుకుంటే ఆన్లైన్ ప్రక్రియ ఈజీ అవుతుంది .

*Student Aadhaar Number

* District

* Mandal

Secretariat Name

Door No

Date of Birth

Enter Student DOB(dd/mm/yyyy)

Gender

Religion

Student Basic Details

* Aadhaar No

* Student SurName

* Student Name

Caste

LandMark

* Sub Caste

A/Ç Number

Confrim Account Number

* IFSC Code

Post a Comment

Previous Post Next Post