Vizag Andhra University SC, ST Backlog Jobs notification

 విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఎస్సీ / ఎస్టీ కేటగిరి బ్యాక్‌లాగ్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు : జాబ్ : టైపిస్ట్‌, రికార్డ్‌ అసిస్టెంట్, జూనియర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌, అటెండర్‌, గార్డెనర్‌ తదితరాలు. 

మొత్తం ఖాళీలు : 33 

అర్హత : పోస్టుల్ని అనుసరించి ఏడు, పదో తరగతి, ఐటీఐ (డ్రాఫ్ట్స్‌మెన్‌), బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. టైపింగ్‌, ఇతర కంప్యూటర్‌ నైపుణ్యాలు తెలిసి ఉండాలి. 

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. 

వయస్సు : పోస్ట్ ని అనుసరించి 47 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది. 


వేతనం : నెలకు రూ. 15,000 - 90,000 /- 

ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కుల ప్రాతిపదికన షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిని అభ్యర్థుల్ని మెడికల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు ఫీజు : ఎస్సీ, ఎస్టీలకు రూ. 100/-. దరఖాస్తులకు 

ప్రారంభతేది: ఆగష్టు 01, 2021 

దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 31, 2021 

చిరునామా: రిజిస్ట్రార్‌, ఏయూ, విశాఖపట్నం, ఏపీ. వెబ్ సైట్ : Click Here 

Notification Dowwnload


Post a Comment

Previous Post Next Post