SSC Notification For 25,271 Constable Posts

  SSC (Staff Selection Commission ) Notification: 

పదవ తరగతి విద్యార్హత తో 25,271 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల నిరుద్యోగులకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ శుభవార్త చెప్పింది. భారీగా కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 25,271 పోస్టులను భర్తీ చేయనుండగా ఇందులో పురుషులు కు 22,424 పోస్టులు, మహిళలకు 2847 పోస్టులున్నాయి. నోటిఫికేషన్ కు వివరాలు ఇలా ఉన్నాయి.

మొత్తం ఖాళీలు: 25, 271

బీఎస్ఎఫ్- 7545

సీఐఎస్ఎఫ్- 8464

ఎస్ఎస్బీ - 3806

ఐటీబీపీ - 1431

ఏఆర్ - 3785

ఎస్ఎస్ఎఫ్- 240


అర్హత: 10వ తరగతి పాసై ఉండాలి.


వయసు: అభ్యర్థుల వయసు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉన్నాయి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌


దరఖాస్తు ఫీజు: పురుషులకు రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.వేతనం:ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉన్న గ్రేడ్‌ 3 స్థాయి వేతనం


ఎంపిక ప్రక్రియ: ఆన్ లైన్ ఎగ్జామ్, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక


దరఖాస్తులు ప్రారంభం: జులై 17, 2021*దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 31, 2021*దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: సెప్టెంబర్‌ 2, 2021

సీబీటీ పరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు.


వెబ్‌సైట్‌:https://ssc.nic.in/      

Post a Comment

Previous Post Next Post