ఐరన్ లోపంతో బాధపడుతున్న వారు తమ డైట్ లో చేర్చుకోవాల్సిన 5 ముఖ్యమైన ఆహార పదార్థాలు - IRON RICH FOODS

రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధులను తట్టుకునే శక్తి వచ్చి ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. మీరు తీసుకునే డైట్ లో మంచి పోషకాహారం ఉండేలా చూడండి.


Iron Rich Foods: 

మన దేశం లో మూడోవంతు పిల్లలు, adolescene age లో ఉన్న బాలికలు Iron లోపంతో బాధపడుతున్నారు.

 హైదరాబాద్ లో ని NATIONAL INSTITUTE OF NUTRITION నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. IN this survey దేశవ్యాప్తంగా iron లోపం తో 33 వేల మంది పిల్లలను గుర్తించారు.

 Survey లో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గ్రామీణ, పేద కుటుంబాల పిల్లలలో రక్తహీనత కేసులు ఎక్కువగా కనిపించాయి. ఈ సమస్య ని  నివారించాలంటే రోజువారీ ఆహారంలో తగినంత iron ఉండే విధంగా చూసుకోవాలి. 

ఇందులో భాగంగా  ఐరన్ ఎక్కువగా ఉండే 5 ఆహార పదార్థాలను కచ్చితంగా మీ డైట్‌లో చేర్చుకోవాలి. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం.


1. ఆకు కూరలు : 
పాలకూర, బచ్చలికూరలలో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతను నివారించాలంటే మీ డైట్‌లో కచ్చితంగా ఆకుకూరలను చేర్చాల్సిందే.

2. Vitamin C: 
ACADEMY OF NUTRITION ప్రకారం.. సమతుల్య ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి మరియు అందులో కూడా ఐరన్ అధికంగా ఉండే ఆహారాలతో పాటు విటమిన్ సి ఉండే ఆహారాలను తినాలి.

3. MEAT
చికెన్, మటన్‌లలో ఐరన్‌ అధికంగా ఉంటుంది. రక్తహీనతను నివారించే ఫోలేట్ సమృద్ధిగా దొరుకుతుంది.

4. Beetroot
శరీరంలో రక్తం మొత్తాన్ని పెంచడానికి బీట్‌రూట్ సహాయపడుతుంది. అంతేగాక ఇందులో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇది శరీరం లో హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతుంది.

5. Pomegranate fruit
దానిమ్మ  పండు లో కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేగాక దానిమ్మ శరీరంలో రక్తాన్ని పెంచడంలో చాలా సహాయపడుతుంది.

6. Dry Fruits:
 ఖర్జూరం, వాల్‌నట్, బాదం మొదలైన డ్రై ఫ్రూట్స్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. Dry Fruits ఆహారం లో భాగంగా తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాలు రక్తంలో వేగంగా పెరుగుతాయి.

7. రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధులను తట్టుకునే శక్తి వచ్చి ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. మీరు తీసుకునే డైట్ లో మంచి పోషకాహారం ఉండేలా చూడండి.

Post a Comment

Previous Post Next Post