Engineering లో నూతన Courses (Artificial Intelligence & machine learning and Data science ) లకు ప్రభుత్వం అనుమతి

Engineering లో ప్ర‌వేశ పెట్టిన నూతన కోర్సుల‌ను Government ఆమోదించింది. ఈ సంవత్సరము నుంచి పలు Colleges లలో Artificial Intelligence & machine learning and Data science కోర్సులను Engineering లో ప్రవేశపెడుతున్నారు

Science and technology education lo భాగంగా నూత‌న మార్పులు తీసుకొచ్చేలా ప్ర‌వేశ పెట్టిన కొత్త కోర్సుల‌ను ప్ర‌భుత్వం ఆమోదించింది. ప్రస్తుతం   మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక విద్యలో నూత‌న కోర్సుల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. అవి Artificial Intelligence and machine learning and Data science courses. ఇందులో భాగంగా కొత్త కోర్సులకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇటీవల G.O 149, 150 లను జారీచేసింది. 
 దీని వల్ల 2021-22 Academic year కి 28 కాలేజీల్లో core కోర్సుల రద్దు, కొత్త కోర్సులకు అనుమతిచ్చిన‌ట్టు అయ్యింది. Primary కోర్సులుగా ప్రసిద్ధిచెందిన Civil, Mechanical, Electrical తదితర విభాగాలకు రోజురోజుకు డిమాండ్‌ తగ్గుతోంది. So చాలా కాలేజీలు ఆయా కోర్సుల్లో సీట్ల సంఖ్యను తగ్గించి, కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాయి.

ఇందులో భాగంగా   వివిధ Engineering కాలేజీల్లో ఈ సంవత్సరము core కోర్సులకు సంబంధించి దాదాపు 2000 సీట్లు రద్దయ్యాయి. మరియు వాటి స్థానంలో నూతన కోర్సులను క‌ళాశాల‌లు ప్ర‌వేశ‌పెడుతున్నాయి.

 ఒక్కో College 60 నుంచి 180 సీట్ల వ‌ర‌కు కొత్త కోర్సులు ప్ర‌వేశ‌పెడుతున్నాయి.

కొత్త కోర్సులు ప్ర‌వేశ‌పెడుతున్న కాలేజీలలో ( Gate institute of technology, CVR college, Vignana bharathi institute of technology, And st Martin Engineering college ...etc....) లలో  Civil, Mechanical, Electrical తదితర విభాగాలలో 60 సీట్ల చొప్పున తగ్గించారు. వాటి బ‌దులుగా Artificial Intelligence & machine learning and Data science లలో 60 సీట్ల చొప్పున పెంచారు.

Post a Comment

Previous Post Next Post