whatsapp payment service- whatsapp ద్వారా money transfer చేసే విధానం! ఎలా చేయాలి అంటే?

whatsapp payment service- whatsapp ద్వారా money transfer చేసే విధానం! ఎలా చేయాలి అంటే?

Instant messaging app, Whatsapp నుంచి Digital చెల్లింపుల సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. 
Step by step process లో భాగంగా ఈ సేవలు భారతదేశంలో 2020 నవంబర్‌లో ప్రారంభించడం జరిగి ఇప్పుడు ఈ WHATSAPP PAY SERVICE  భారతదేశంలోని వినియోగదారులందరికి అందుబాటులోకి వచ్చింది.  RBI అనుమతి లభించిన కొద్దిరోజులకే NPCI నుంచి ఆమోదం లభించడంతో WHATSAPP PAY Service వినియగదారుల కు అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. Whatsapp pay చెల్లింపులు అనేది UPI BASED SERVICE.



WHATSAPP PAY - MONEY TRANSFER PROCESS

FIRST మీ SMART PHONE లో WHATSAPP APP ను OPEN చేసిన తర్వాత మీరు నగదు పంపించాలనుకుంటున్న అవతలి వ్యక్తి CONTACT పై CLICK చేయండి. వారి CHAT లో కి వెళ్లి ATTACHMENT button  పై click చేయండి. 

To send and receive money on whatsapp you need to add your bank account

Get started button click చేసి And Accept, continue options పై click చేయాలి. 

Next జాబితాలోని మీ bank పేరును ఎంచుకుని, sms verification option ను ఎంచుకోవాల్సి ఉంటుంది. Sms ద్వారా మీ ఫోన్‌లో verification code ను అందుకుంటారు. Next మీ registered mobile number తో link చేయబడిన bank account ప్రదర్శించబడుతుంది. ఆ తర్వాత మీరు పంపే amount enter చేయాల్సి ఉంటుంది. Next  మీ Transaction ను ధృవీకరించడానికి మీ bank UPI PIN number ను enter చేయాలి. అలా చేసిన తర్వాత మీ payment process చేయబడుతుంది. ఇందులొ భాగంగా దీని తరువాత మీ whatsapp chat message box లో మీరు Transfer చేసిన మొత్తం Amount ను చూసుకోవచ్చు. Present  Technology అభివృద్ధి చెందుతుండటంతో అన్ని కూడా online లోనే జరిగిపోతున్నాయి. ఇప్పటికే Amazon pay,   paytm, Phone pe, Google pay,  వంటి apps లలో payment services అందుబాటులో ఉన్నాయి

Post a Comment

Previous Post Next Post