AP government కీలక నిర్ణయం- Intermediate పరీక్షలు వాయిదా .And Exams revised Schedule released for practical exams and IPE

Ap Inter exams revised Schedule: 

AP government కీలక నిర్ణయం తీసుకుంది. Intermediate పరీక్షలను వాయిదా వేసింది. మరియు ఈ మేరకు new schedule విడుదల చేసి కొత్త పరీక్షల తేదీలను ప్రకటించింది. 



Intermediate Exams Schedule :

Andhra Pradesh ఇంట‌ర్మీడియ‌ట్ exams షెడ్యూల్ విడుద‌ల అయ్యింది. March 11, 2022 నుంచి March 31 వ తేదీ వరకు practical Exams నిర్వ‌హించ‌నున్నారు. 

Exams April 22 నుంచి may 12వ తేదీ వరకు జరగనున్నాయి. ఇంతకు ముందు ప్రకటించిన schedule ప్రకారం inter పరీక్షలు April 8న ప్రారంభం కావాల్సి ఉంది. But jee main పరీక్షల నేపథ్యంలో inter పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 IPE EXAMS కు సంబంధించి April 22 నుంచి may 11 వరకు first year పరీక్షలు, april 23 నుంచి may 12 వరకు second year పరీక్షలు జరగనున్నాయి.





Click below link for Website of Board of intermediate education ap

Post a Comment

Previous Post Next Post