మీ Mobile Phone లేదా laptop టాప్.. ఏదైనా device కావొచ్చు.. battery charging వెంటనే తగ్గిపోతుందా?
ఎందుకిలా జరుగుతుందో తెలుసా?
మీరు charging చేసే విధానం వల్లే device battery life తగ్గిపోతుందంటే నమ్ముతారా? Yes it is true.
మనం చేసే తప్పులు:
* ఫోన్ చార్జ్ 100 శాతం పెట్టడం, screen brightness too much గా ఉంచడం అవసరం లేనప్పుడు కూడా,
అవసరం లేని apps & features location on లో ఉంచడం,రాత్రంతా ఎప్పుడూ మీ డివైజ్ చార్జింగ్ పెట్టి ఉంచడం....etc
అసలు ఇందుకు ఇలా battery వెంటనే down అవుతాయో ఓసారి తెలుసుకుందాం.. generally మనం use చేసే device లలో లిథియం ఐయాన్ (Lithium-ion Battery) బ్యాటరీ ఉంటుంది.
* ఈ battery capacity ఏడాదిన్నరలో 500 cycles ఉత్పత్తి చేస్తుంది. అంటే.. ఒక బ్యాటరీ సైకిల్.. ఒక full charging (0-100) పూర్తి అయితే ఒక cycle పూర్తి అయినట్టు. ఇలా full cycles ఎక్కువగా పెరిగినప్పుడు battery life cycle మారిపోతుంది. So battery slowly down అయి life time తగ్గిపోతూ వస్తుంది.
What to do for battery life time increase:
* మీ device battery ఎప్పుడూ కూడా Full cycle charging చేయొద్దని సూచిస్తున్నారు tech experts. Life cycle తగ్గకుండా ఉండాలంటే… బ్యాటరీ ఎప్పుడూ 20 శాతం నుంచి 90 శాతం మాత్రమే charging చేయాలి.
* మీ phone charge 100 శాతం పూర్తి అయితే.. అది బ్యాటరీ (Lithium-ion batteries) health ను దెబ్బతీస్తుందని అంటున్నారు. అందుకే.. ఈ trick.. follow అవ్వండి.. మీ phone charging ఎప్పుడూ కూడా పూర్తిగా zero అయ్యేంతవరకు ఉండొద్దు. Charging పెట్టినప్పుడల్లా 90 శాతం వరకు చార్జ్ అయితే చాలు.. వెంటనే off చేయండి.
And
Battery life time పెంచడానికి ఏమి చేయాలి:
* screen brightness కూడా తగ్గించుకోండి. మీరు వాడని features లలో location వంటి ఏమైనా ఉంటే వెంటనే disable చేసేయండి. కొన్ని నిర్దిష్ట apps, notification ను కూడా disable చేయండి. వీటికి కూడా కొద్ది మొత్తంలో power ఖర్చు అవుతుంది. ఇలా చేయడం ద్వారా మీ device battery life ను మరింత పెంచుకోవచ్చునని tech experts సూచిస్తున్నారు. And one More thing ,Full night ఎప్పుడూ కూడా మీ device charging పెట్టి ఉంచరాదు. ఈ guide lines పాటిస్తే.. మీ battery life ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది.
Post a Comment