CELL PHONES RADIATION తగ్గించడానికి మనం పాటించాల్సిన నియమాలు

అనవసరం గా  అధికంగా phones వాడకం వలన మనకు హానికలిగించే radiation ప్రభావం మనకు పొంచి ఉంటుంది. అంతేగాక, కొన్ని smartphone లు అత్యధికమైన radiation ప్రభావాన్ని వెదచల్లుతునట్లు కూడా  కొన్ని నివేదికల ద్వారా మనం చూసాం. But, దీన్ని పూర్తిగా నివారించలేకపోయినా,  సరైన పద్దతిలో  వాడడం వలన దీన్నీచాల వరకు తగ్గించవచ్చు. దీనికోసం  ఈ క్రింద ఇచ్చిన 5 ways పాటించడం ద్వారా కొంత వరకు మీతో పాటుగా మీ చుట్టూఉండే వారిని  phone వెదచల్లే radiation భారి నుండి రక్షించవచ్చు. అది ఎలాగో అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం!





1 . మనం ఈ మధ్య కాలంలో  ఎక్కువగా phone వాడుతున్నాము కాబట్టి, వీలైనంత వరకు అవసరం లేని చోట calling కి బదులుగా text message పంపడం, లేదా calls  చేయాల్సివచ్చినపుడు Bluetooth head set లేదా, ear phones వాడడం ద్వారా చాలా వరకు radiation నుండి తప్పిచుకోవచ్చు. 

అంటే, phone మాట్లాడేటప్పుడు మన mind కు ద్గగరగా phone లో ఉన్న యాంటెన్నా ఉంటుంది కాబట్టి అది నేరుగా మన mind పైన ప్రభావాన్ని చూపిస్తుంది. So అలా కాకుండా పైన తెలిపిన alternatives వలన phone మన తలకు దూరంగా ఉంటుంది కావున చాల వరకు RADIATION తప్పించుకోవచ్చు.

2. అవసరం అయితే తప్ప  అనవసర phone వాడకాన్ని తగ్గిచుకోవడం : "అతి సర్వత్రా వర్జయత్ లాగా అతిగా phone వాడకం, మనకు ఎనలేని నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇందులో , రేడియేషన్ ప్రమాదమే కాకుండా stress, mental tensions, sleep less వంటి మరెన్నో వ్యాధుల కు కారణమవుతుందని U.S కి చెందిన,  NCBI 2011 వ సంవత్సరంలోనే దీని గురించి తెలిపింది. కాబట్టి, timepaas కోసం వాడకుండా మీకు అవసంరంలేని సమయంలో వీలైనంత వరకు ఫోనుకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. 

Low battery ఉన్నప్పుడు కూడా radiation విడుదల ఎక్కువ ఉంటుంది కావున phone battery ఎప్పుడూ కూడా 20% - 90% మధ్యలో ఉండేలా చూసుకోవాలి.


3. Night time లో phone off చేయడం: 

సాధారణం గా మనం ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా వారి phones ను ఒక alarm గడియారంలా వాడుతున్నారు. అంతేగాక ఇది ఒక చాలా చిన్న విషయం కదా, అనుకుంటున్నారా ? కాదు, మీరు alarm పెట్టి phone మీ తల దగ్గర పెట్టి పడుకుంటారు , అప్పుడు అత్యధికమైన radiation. మీరు అందుకుంటారు. 


And మరొక విషయం mobile aeroplane mode లో పెట్టడం ద్వారా కూడా యాంటెన్నా signal కోసం  కారణం గా అత్యధిక radiation విడుదల అవడం జరుగుతుంది 


4. Phone signal సరిగ్గా లేనపుడు phone వాడకం తగ్గించాలి : 

Phone లో signal weak గా ఉన్నపుడు వీలయినంత వరకూ phone వాడకాన్ని తగ్గించాలి. కారణం ఏమనగా, signal weak  గా ఉన్నపుడూ మన phone లోనీ యాంటెన్నా signal కోసం అత్యదికంగా waves ను విడుదల చేస్తుంది కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్తవహించండి. 

Phone లో మాట్లాడేటపుడు సరిగా వినిపించనపుడు గట్టిగా phone ను చెవికి అదుముకోని మాట్లాడడం కూడా చేయకూడదు అలా చేస్తే radiation తీవ్రత mind పై ఎక్కువ ఉంటుంది

5. 24 hours phone   మీతో మీ phone అంటిపెట్టుకుని ఉండటాన్ని తగ్గించండి:

 Phone ఎప్పుడూ మన pocket  లో లేదా pouch తో పాటుగా ఎల్లపుడు మీతోనే అంటిపెట్టుకుని ఉంచుకోవడాన్నితగ్గించండి. ఎందుకంటే ఇలా మీతో పాటుగా ఎల్లప్పుడు mobile ఉంచుకోవడం ద్వారా మీకు radiation ప్రభావం ఉంటుంది. So , మీ  phone తో మికు పనిలేనప్పుడు మీ నుండి కొంత దూరంలో  మొబైల్ ఉండేలా చర్యలు తీసుకోవాలి


పైన  చెప్పిన విధంగా చేయడంవలన, radiation ను పూర్తిగా నివారించక పోయినా కూడా కొంత వరకు తగ్గించవచ్చు. ఎంత దూరంలో ఉన్నా సరే, మన వారికీ మనం ఎల్లప్పుడూ దగ్గరగా ఉండేలా చేసే technology మనకు అందుబాటులో ఉన్నందుకు మనం ఆనందించవచ్చు. But, అతిగా వాడడం వలన కలిగే ముప్పుకు మనమే కారణం అవుతాము అని ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి.

Post a Comment

Previous Post Next Post