ఈ వేసవిలో చల్లదనం కోసం తీసుకోవలసిన Diet & వ్యాధి నిరోధకశక్తి ని పెంచే ఆహార పదార్థాలు
Importance of seasonal fruits:
Summer లో శరీరాన్ని hydrate గా ఉంచడానికి వేసవిలో దొరికే అన్ని fruits మేలు చేస్తాయి. Watermelon వంటి fruits శరీరాన్ని heat నుంచి కాపాడుతాయి. అంతేకాదు శరీరాన్ని hydrate గా ఉంచుతాయి. ఈ fruits తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.
పుదీనా ఆకు కూరలు ఉపయోగం :
Summer లో పుదీనా మన body ని చల్లగా
ఉంచుతుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. కావున దీని ద్వారా వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. పుదీనా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. దీన్ని ఆహారం గా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా చక్కగా ఉంటుంది.
Coconut water:
కొబ్బరి నీరు శరీరాన్ని hydrate గా ఉంచుతుంది so ప్రతి season లో కొబ్బరి నీళ్లను తీసుకోవడం చాలా మంచిది. కొబ్బరి నీరు వేసవిలో శరీరాన్ని hydrate గా ఉంచడంతో పాటు శరీరానికి energy ఇస్తుంది. దీనితోపాటు ఎలక్ట్రోలైట్ సమృద్ధిగా ఉండే కొబ్బరి నీరు వేసవిలో శరీరంలో నీటి కొరతను తీర్చడమే కాకుండా వేడి నుండి రక్షిస్తుంది.
రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధులను తట్టుకునే శక్తి వచ్చి ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. మీరు తీసుకునే డైట్ లో మంచి పోషకాహారం ఉండేలా చూడండి
1. Orange fruit:
Post a Comment