(KVS)కేంద్రీయ విద్యాలయాల్లో 2022-23 Academic year, 1st class Admission Notification విడుదల & 2nd class & ఆపై తరగతుల్లో ప్రవేశాలకు మరియు 11వ తరగతిలో ప్రవేశాల వివరాలు

(KVS)కేంద్రీయ విద్యాలయాల్లో 2022-23 Academic year, 1st class Admission Notification విడుదల & 2nd class & ఆపై తరగతుల్లో ప్రవేశాలకు మరియు 11వ తరగతిలో ప్రవేశాల వివరాలు 


Central school లో 1st class లో చేరే విద్యార్థుల కనిష్ఠ గరిష్ఠ వయసుల్లో మార్పుచేశారు. 2022-23 Academic year లో ప్రవేశం కోరే వారికి కనిష్ఠంగా 6 years, గరిష్ఠంగా 8 years ఉండాలని  పేర్కొంది. 
ఇలా 6-8 years వయసుల మధ్య ఉన్నవారికి మాత్రమే కొత్త విద్యా సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తామని, అంతకంటే తక్కువ, ఎక్కువ వయసున్నవారి దరఖాస్తులు అనుమతించబోమని  స్పష్టం చేసింది. 

పూర్వం 5 years నుంచి 7 years వరకు వయసు ఉన్న పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశం ఉండేది.

ఇప్పుడు NEW EDUCATION POLICY విధానాన్ని అనుసరించి కనీస వయసును 6 ఏళ్లకు, గరిష్ఠ వయసును 8 ఏళ్లకు పెంచింది. దివ్యాంగులకు గరిష్ఠ వయసులో 2 ఏళ్ల సడలింపు ఇచ్చింది. SO దీని ప్రకారం 1ST CLASS కి దరఖాస్తు చేసుకొనే పిల్లలు 2014 April 1 నుంచి 2016 April 1 మధ్య పుట్టినవారై ఉండాలి. దీనిలో భాగంగా ఒకవేళ దివ్యాంగులైతే 2012 ఏప్రిల్ 1 నుంచి 2016 ఏప్రిల్ 1 మధ్యలో జన్మించి ఉండొచ్చు. 1st class ప్రవేశాలకు March 21వ తేదీ సాయంత్రం 7 గంటలవరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని వెల్లడించింది. March 25న first list, April 1న 2nd list, April 8న 3Rd list ఎంపిక జాబితా ప్రచురిస్తామని తెలిపింది.

Online దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభం:
 28th February 2022, ఉదయం 10.00గంటల నుండి

దరఖాస్తుల ప్రక్రియ Last date: 
March 21న సాయంత్రం 7 గంటల వరకు

1st List విడుదల తేదీ: March 25, 2022

2nd List విడుదల తేదీ: April 1, 2022

3rd List విడుదల తేదీ: April  8, 2022





2. CLICK below link TO DOWNLOAD KVS ADMISSION OFFICIAL APP









Note:

* 2nd class మరియు, ఆపై తరగతుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 16 వరకు offline ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

* 11వ తరగతిలో ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ పత్రాలను కేంద్రీయ విద్యాలయ website నుంచి download చేసుకోవచ్చని సూచించింది.

Download below required forms:







Post a Comment

Previous Post Next Post