మీకు Post Office account ఉందా? దానిని మీ Bank Account తో Link చేశారా? లేదంటే........
Postal account members కి Alert:.
మీ post office account ను వెంటనే మీ పొదుపు savings account లేదా bank account కు వెంటనే link చేసుకోండి. అలా link చేయకపోతే వడ్డీ డబ్బులు ఇక పొందడం కష్టమే.. కారణం ఏమనగా april 1 నుంచి తప్పనిసరిగా ప్రతి ఒక్క post office account దారులు తమ పొదుపు ఖాతాను bank account కు link చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే మాత్రమే post office ద్వారా scheme లకు సంబంధించి ప్రయోజనాలను పొందేందుకు వీలుంటుంది. సాధారణంగా చిన్న మొత్తాల్లో పొదుపు చేసేవారికి post office పొదుపు పథకాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు.
Post Office నెలవారీ Income scheme 9 (MIS), senior citizen scheme (SCSS) వంటి పథకాల్లో పొదుపు చేస్తే.. monthly, quarterly, yearly ప్రాతిపాదికన క్రమంగా వడ్డీని పొందేందుకు వీలుంది. Post Office పథకాల్లో పెట్టుబడులపై వడ్డీ ఆదాయాన్ని కొంతమంది నగదు రూపంలోనే withdraw చేసుకుంటున్నారు. ఈ విషయం postal శాఖ దృష్టికి వెళ్లడంతో దీనిపై ఒక circular జారీ చేసింది.
ఈ circular ప్రకారం.. 2022 april 1 నుంచి post office పొదుపు scheme వడ్డీ ఆదాయాన్ని ఆయా post office account కు link చేసిన account కు డబ్బులు transfer కానున్నాయి. అనగా.. savings ఖాతా లేదా bank account కు మాత్రమే వడ్డీ పైసలు credit అవుతాయని postal శాఖ వెల్లడించింది. Post Office account లో డబ్బులు savings చేసుకునేవారు march 31వ తేదీలోగా తమ account ను post office పొదుపు ఖాతా లేదా bank account కు అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.
కావున ఈ చివరి తేదీలోగా తమ post office అకౌంట్లను link చేసుకోకపోతే వడ్డీ ఆదాయాన్ని ఇక పొందలేరు. అంతేగాక పైగా రావాల్సిన ఆ వడ్డీ పైసలు నేరుగా sundry account కు transfer చేయనున్నట్టు postal శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కావున april 1 నుంచి sundry account ద్వారా నగదు రూపంలో చెల్లింపులు ఉండవు. Out standing వడ్డీ ఆదాయాన్ని post office పొదుపు account లేదా cheque ద్వారా మాత్రమే చెల్లించే అవకాశం ఉందని postal శాఖ స్పష్టం చేసింది.
మీ savings account ఎందుకు link చేయాలంటే? :
– post office లలో పొదుపు ఖాతాల్లో జమ చేసిన మొత్తంపై పొందే వడ్డీ ఆదాయాన్ని నేరుగా withdraw చేసుకోవద్దు. ఎందుకంటే.. ఆ వడ్డీ మొత్తాన్ని తీసుకోకుండా ఉండే.. అది పొదుపు ఖాతాలో credit అవుతుంది. దాని వల్ల అప్పుడు వడ్డీపై వడ్డీని పొందవచ్చు.
–దానితో పాటు మీకు అవసరమైనప్పుడు ప్రత్యేకించి post office లకు వెళ్లాల్సిన పనిలేకుండానే నేరుగా వడ్డీ ఆదాయాన్ని online ద్వారా withdraw చేసుకోవచ్చు.
– post office account నుంచి నగదు రూపంలో withdraw చేసుకోవాలంటే ప్రతిసారీ form పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ అదే మీరు link చేస్తే forms నింపాల్సిన ఇబ్బంది ఉండదిక..
– depositers MIS/SCSS/ TD account నుంచి వడ్డీ ఆదాయాన్ని post office savings account ద్వారా recurring deposit (RD) అకౌంట్లకు automatically credit అయ్యే fecility కూడా అందిస్తోంది.
Disclaimer: The information published on net are only for information and We are not responsible for any defect or inaccuracy in the information available on website. You should visit official website of India post for more adequate information
Post a Comment