TIS లో final submission list లో మన పేరు ఉందా లేదా?(మన school list) ఎలా check చేసుకోవాలి?
STEP 1
Login into(dept login) below site
( login by entering with 1.User ID- DISE CODE
2.Password & 3.Captcha)
STEP 2
Sign in అయిన తర్వాత Left side top corner లో ఉన్న Menu ను touch చేసి Reports అనే option లో TIS Report అనే Option touch చేయాలి
STEP 3
School TIS REPORT Open అవుతుంది . అందులో
No. SUBMITTED ALL 4 WINDOWS అనే COLUMN కింద red colour లో text/number ఉంటుంది దానిని touch చేస్తే మీ school లో final submission successful గా complete చేసిన వారి పేరు details చూపిస్తుంది
పై విధంగా No. SUBMITTED ALL 4 WINDOWS అనే COLUMN కింద red colour లో text/number ఉంటుంది దానిని touch చేస్తే మీ school లో final submission successful గా complete చేసిన Teachers పేర్లు& details check చేసుకోవచ్చు.
Also You can see the below video for better results
Post a Comment