Coming soon Whatsapp new latest Features:
World లోనే అత్యధిక users ను కలిగిన messenger whats app ఇది ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో users సంఖ్యను మరింత పెంచుకుంటోంది. Meta లో భాగమైన ఈ app త్వరలోనే android, ios users కోసం ఐదు అత్యాధునిక ఫీచర్‌లను తీసుకురానుంది. Desk top and web వెర్షన్లను కూడా update చేయనుంది. Very new security ఫీచర్‌ను కూడా తెస్తోంది.
అవి
1. Group Admin కు ఆ అధికారం..
Whats app గ్రూప్‌లలో ఎవరైనా messages లు పెడితే వాటిని delete చేసే అధికారం ఆ user కు తప్ప ఇప్పటి వరకూ మరెవరికీ లేదు. కాని new ఫీచర్‌తో ఈ సమస్య తొలగిపోనుంది. Group లో ఎవరు post పెట్టినా దాన్ని delete చేసే అధికారం ఇకపై admin కు ఉండనుంది. కావున ఈ అధికారం తో దీనివల్ల అనవసర, అభ్యంతర content ను groups నుండి తొలగించ వచ్చు
2. Two step verification
ఇప్పటి వరకు mobile application లో మాత్రమే two step verification option ఉంది కానీ త్వరలో
Web or desktop వెర్షన్లలోనూ Two step verification తీసుకురానుంది whats app. దీనితో మీ account ను మరే ఇతర computer లోనూ ఎవరూ ఉపయోగించలేరు
3. Reaction option
Messenger and Instagram లో మెసేజ్‌లకు reaction పంపే వెసులుబాటు ఉంది. అందువల్ల త్వరలో అలాంటి ఫీచర్ whats app లో కూడా అందుబాటులోకి రానుంది. So ఈ option ద్వారా users మధ్య సంభాషణ మరింత బాగా జరుగుతుందని whats app భావిస్తోంది.
4. Animated ఎమోజీలు..
Chating లో animated emoji s చాలా తమాషాగా ఉంటాయి. Telegram లో ఈ feature users ను బాగా ఆకర్షించింది. So whats app కూడా పోటీలో ముందుండాలని కొత్త యానిమేటెడ్ ఎమోజీలను users కు అందుబాటులో ఉంచాలని భావిస్తోంది. అతి త్వరలోనే whats app ఈ option కూడా తీసుకురానుంది
5. Whats app community feature
ఒక group లో ఉన్న members అందులోనే వేర్వేరు
Community లను create చేసుకోవచ్చు. అనగా ఒక group లో నే మరో group లాగా.
Post a Comment