AP INTER 2022- 1st&2nd year పరీక్ష ఫలితాలు విడుదల & websites links


AP INTER 2022- 1st&2nd year పరీక్ష ఫలితాలు విడుదల & websites links 


Websites links for checking results 


Click below link for INTER 1St year results



Click below link for INTER 2nd year results





ఏపీలో మే 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్‌ పరీక్షలు నిర్వహించగా, ఇటీవలే ఇంట‌ర్ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా పూర్తి చేశారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజ‌ర‌య్యారు.


లక్షల మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న AP Inter Results 2022 మరికాసేపట్లో విడుదల కానున్నాయి. Andhra Pradesh లో ఇంట‌ర్మీడియ‌ట్ first and second year ఫ‌లితాల‌ను ఒకేసారి నేడు 22 june బుధ‌వారం విడుద‌ల చేయ‌నున్నారు. విద్యాశాఖ మంత్రి  ఈరోజు మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు విజ‌య‌వాడ‌లో ఇంటర్ ఫలితాలను వెల్లడిస్తారు. 



Websites links for checking results 


Click below link for INTER 1St year results 


Click below link for INTER 2nd year results



You can use below Websites links for checking results 

Link -1



Link -2


Link-3


Link-4






Disclaimer: The results published on net are only for information and We are not responsible for any defect or inaccuracy in the information available on website.

Post a Comment

Previous Post Next Post