AP SSC PUBLIC EXAMINATIONS APRIL 2022 RESULTS WILL BE RELEASED ON 06-06-22 TODAY



Note
ముఖ్య గమనిక:

04-06-22 న 11am గంటలకు 10th results విడుదల చేయాల్సి ఉండగా. కొన్ని అనివార్య కారణాల వల్ల మరియు సాంకేతిక సమస్యలతో వాయిదా వేశారు. అయితే ఈ రోజు సోమవారం(06-06-22) నాడు 12 గంటలకు ఫలితాలను ప్రకటిస్తామని విద్యాశాఖ వెల్లడించింది.


Click below 👇Web links for 10th results:


Link-1

Link- 2


Link-3


Link-4


AP BOARD OF SECONDARY EDUCATION (BSE AP) AP SSC ఫలితాలను మరికొన్ని గంటల్లో ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ అయిన bse.ap.gov.in లో కి వెళ్ళి ఎవరైనా CHECK చేసుకోవచ్చు.. O6-06-22 న ఉదయం 12 గంటలకు ఫ‌లితాలు అందులో బాటులో ఉంటాయని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. STATE WIDE 3,776 పరీక్ష కేంద్రాల్లో ప‌రీక్ష నిర్వ‌హించారు. దాదాపు మొత్తం 6 లక్షల 2 1వేల 799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో బాలికలు 3 లక్షల 2 వేల 474 మంది, 3 లక్షల 63 మంది బాలురు ఉన్నారు. ఈసారి మార్కుల రూపంలో ఫలితాలను విద్యాశాఖ ప్రకటించనుంది. అయితే అనుకున్న టైం ప్రకారం.. అంటే కేవలం 25 రోజుల్లో.. రికార్డు స్థాయిలో విద్యాశాఖ ఫలితాలు ప్రకటించనుంది. ఏప్రిల్‌ 27న ప్రారంభమైన టెన్త్‌ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి



10th class exam result ఎలా చెక్ చేసుకోవాలి..

06-06-22 న  ఉదయం 12 గంట‌ల స‌మ‌యంలో అధికారిక వెబ్‌సైట్‌ bse.ap.gov.in లో 10th results అందుబాటులో ఉంటాయి. ఆ వెబ్ సైట్ ఓపెన్ చేసిన వెంటనే.. రిజల్ట్ లింక్ ను ఓపెన్ చేయాలి. తరువాత అక్కడ వచ్చే blank box లో హాల్ టికెట్ ఎంటర్ చేసి.. result తెలుసుకోవచ్చు.


Link-1:
1.Click here to download results    https://www.bse.ap.gov.in/

Link-2:
2. Click below link and enter hall ticket number next submit to check exam result









Note
ముఖ్య గమనిక:

04-06-22 న 11am గంటలకు 10th results విడుదల చేయాల్సి ఉండగా. కొన్ని అనివార్య కారణాల వల్ల మరియు సాంకేతిక సమస్యలతో వాయిదా వేశారు. అయితే ఈ రోజు సోమవారం(06-06-22) నాడు 12 గంటలకు ఫలితాలను ప్రకటిస్తామని విద్యాశాఖ వెల్లడించింది.



Disclaimer: The results published on net are only for information and We are not responsible for any defect or inaccuracy in the information available on website.

Post a Comment

Previous Post Next Post