ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి సీనియార్టీ జాబితాలన్నీ teacherinfo.apcfss.in వెబ్సైట్ నందు ఉంచడమైనది. దయచేసి బదిలీకి దరఖాస్తు చేసిన వారందరూ తమ సబ్జెక్టుకు సంబంధించి సీనియారిటీలు డౌన్లోడ్ చేసుకుని పరిశీలించుకొనగలరు. ఏదైనా అభ్యంతరాలు ఉన్నాయెడల అందులోనే గ్రీవెన్స్ ఆప్షన్ ఉన్నది. అందులో సబ్మిట్ చేయగలరు. Physical గ ఎటువంటి గ్రీవెన్స్ తీసుకోరు కాబట్టి గ్రీవెన్స్ submit చేయడానికి ఎవరు కార్యాలయానికి రావలసిన అవసరం లేదు.....
AP Teachers Transfers Seniarity lists
Koduru Devanand
0
Post a Comment