All Primary school Teachers and HMs are requested to join live interactive session on Vidya Pravesh_ School readiness module from 10th to 13th of MAY 2023 through DIKSHA you tube channel from 11AM to 12 NooN
నిపుణ భారత్ లో భాగంగా పాఠశాల సంసిద్ధత కు సంబంధించిన *విద్యాప్రవేశ్* మాడ్యూల్ పై దీక్ష యూట్యూబ్ ఛానల్ లో 10 తారీకు నుంచి 13వ తారీకు నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమంలో *ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయలు, ప్రధానోపాధ్యాయుల* అందరూ తప్పక పాల్గొనవలసింది గా కోరుతున్నాము.
సమయం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు
Starts from today 10.5.2023
Today (10.05.2023 ) attendance and feedback sheet
*12 తరువాత మాత్రమే attendance and feedback పూర్తి చేయవలెను*
Post a Comment