*SA-2 (CBA) మార్కుల నమోదు వివరణ :
*1 మరియు 2 తరగతులు ( తెలుగు , ఇంగ్లీష్ ,గణితం సబ్జెక్ట్ ల నందు )*
*AS - 1 - 20 మార్కులు
*AS - 2 - 30 మార్కులు
*మొత్తం - 50 మార్కులు
*అదేవిధంగా
*3 ,4 ,5 తరగతులకు ( తెలుగు,ఇంగ్లీష్ , గణితం,EVS సబ్జెక్ట్ ల నందు)
*AS - 1 - 30 మార్కులు
*AS - 2 - 20 మార్కులు
*మొత్తం - 50 మార్కులుగా నమోదు చేయాలి.
**ఆన్లైన్ నందు కూడా పై విధంగానే నమోదు చేయవచ్చు
SA2/CBA3 Marks Online Entry Option is Enabled again with modified Academic Standards,Marks
Post a Comment