*Online Marks Entry - Partially Submitted Schools Problem Solution*
స్టూడెంట్ ifo site లోకి లాగిన్ అవ్వండి

CCE మార్క్స్
Exam Marks Report
ఉదాహరణకు పై పాఠశాలలో ఏడవ తరగతిలో 62 మంది విద్యార్థులు ఉన్నారు కానీ 59 మంది విద్యార్థులకు మాత్రమే ఎంటర్ చేసి ఉన్నాయి ఇంకా ముగ్గురు విద్యార్థులకు పెండింగ్ ఉన్నది.
* అందరూ HMs గమనించాలి* *
*Online Marks Entry చేసిన కొన్ని పాఠశాలలో Partially Submitted అని Reports లో వస్తుంది.*
*కానీ పాఠశాల వారు అన్ని enter చేశాము అని చెపుతున్నారు*
*కావున వారికి Pending ఉన్న విద్యార్ధులను Identify చేయు విధానము పైన ఇచ్చిన pdf లో అందించుట జరిగినది*
*కావున వెంటనే Partially Submitted అని ఉన్న అందరూ ఈ PDF ను అనుసరించి వెంటనే 100 % పూర్తి చేయవలెను.*
Online Marks Entry - Partially Submitted Schools Problem Solution
Step 1 : Login
https://cse.ap.gov.in/loginhome - Click the Login
Deapetm లాగిన్
Ente User ID
Password
Step 3 : Click the
CCE Marks –
FA1 Service –
School Card Report ను Click చేయవలెను
Step 4 :-
Verify the Class wise Pending
Step 5
ముగ్గురు విద్యార్థులను గుర్తించుటకు కింది విధంగా చేయవలెను
Click – Report
Click – Students Exam Marks Repor
పై రిపోర్టు ఓపెన్ చేసిన తర్వాత తరగతి మరియు Exam type చేసుకున్న తర్వాత
ఆ తరగతిలో ఉన్న అందరూ విద్యార్థులు వివరాలు ఓపెన్ అవుతాయి.
ఈ వివరములు గ్రేడ్ వద్ద కాళీ ఉన్న విద్యార్థులు మార్కులు ఎంటర్ చేయలేదని అర్థం
పై విధంగా గుర్తించిన విద్యార్థులను సబ్జెక్టు మ్యాపింగ్ చేసి మార్క్స్ ఎంటర్ చేయవలెను.
Post a Comment