APGLI Policy వివరాలను April 30 లోపు Nidhi Portal లో Verify చేసుకోవాలి!
APGLI Policy Issues:
- ప్రాథమిక వివరాలు తప్పుగా ఉన్నా
- Missing Credits ఉన్నా
- Premium Amount పెరిగినా
- కొత్త బాండ్ జనరేట్ కాకపోయినా
ఈ సమస్యలకు సొల్యూషన్:
మీ సమస్యలను ఈ మెయిల్ అడ్రస్ కి పంపండి:
📧 dir_ccell_apgli@ap.gov.in
APGLI New Bond 2022 Download:
👉 Nidhi Portal:
https://nidhi.apcfss.in/
Login Credentials:
- UID: CFMS Number
- Password: cfss@123 (Default)
APGLI Policy Details:
APGLI Annual Account Slip Download:
APGLI Old Bonds Download:
👉 మీరు మీ డేటా చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు! ఏదైనా సమస్య ఉంటే వెంటనే కాంటాక్ట్ చేయండి.
Post a Comment